image
 GVK STUDY CIRCLE

Praveen Sir 

Praveen Kumar Guduri, Director - GVK Study Circle, Faculty for Civils in CSB IAS, Hareesh The Best Academy, Shine India Academy, Unique Study Circle and Some Reputed Institutions, Government Study Circles and Faculty for Telangana Government Channel T- SAT.
Expert In dealing
Current Issues, Indian Polity and Sociology

Download Our App
INDIAN POLITY-LIVE&RECORDED CLASSES FOR TSPSC,APPSC GROUP-1&2

కోర్సుకు సంబంధించిన వివరాలు:
1. APPSC & TSPSC గ్రూప్ - 1 మరియు గ్రూప్ -2కి సంబంధించి సిలబస్ కంప్లీట్ చేయబడుతుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ఇండియన్ పాలిటీ క్లాసులు.
2. క్లాసెస్ తెలుగులో ఉంటాయి. ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇవ్వబడుతుంది.
3. క్లాసెస్ అన్నీ రికార్డింగ్ మరియు లైవ్ రూపంలో
ఉంటాయి.
4. 2023 సంవత్సరం జనవరి నుండి మొదలుకొని పాలిటీ సబ్జెక్టులో ఉన్న వర్థమాన అంశాలు ముందుగా  చెప్పి ‘భారత రాజ్యాంగం’ సిలబస్ కవర్ చేయబడుతుంది.
5. కోర్సు వాలిడిటీ ఒక సంవత్సరం ఉంటుంది. మొదటి క్లాస్ ప్రారంభం ఐన నాటి నుండి నాలుగు నెలల్లో మొత్తం సిలబస్ కవర్ చేయబడుతుంది.
6. APPSC గ్రూప్ -2 మెయిన్స్ సిలబస్ లో పేర్కొన్న 75 మార్కుల కంటెంట్, TSPSC గ్రూప్ -2లో పేర్కొన్న 50 మార్కుల కంటెంట్ పూర్తిగా చెప్పబడును.
7. ఈ కోర్సు విన్న ఏ అభ్యర్థి అయినా ఏ పోటీ పరీక్షలో అయినా పాలిటీకి సంబంధించి 100% సమాధానాలు చేసేలా ‘ప్రవీణ్ సర్’చే క్లాసులు.
8. వేల మంది  అభ్యర్థుల కోరిక మేరకు ప్రారభించబడిన కోర్స్.

BATCH STARTS FROM MARCH 9th 2024
image

Journey 

image
image
image
;